మంత్రులతో సమావేశమైన కేసీఆర్

 ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు ఉదయం మంత్రులతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారంfor more news ...teluguwalls.com

0 comments:

My Web Count