హృతిక్ విడాకులు మంజూరు

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పెళ్ళి పెటాకులైంది. కోర్టు హృతిక్ రోషన్‌కి, ఆయన భార్య సుజానే ఖాన్‌కి విడాకులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా అమ్మాయిలకు డ్రీమ్‌బోయ్‌లా ఓ వెలుగు వెలిగిన హృతిక్ చివరికి తన భార్య నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొని విడాకులు పొందాడు.

0 comments:

My Web Count